Advertisement

Books on Ancient Historic Monuments of Warangal | Written by Youngster Aravind

Books on Ancient Historic Monuments of Warangal | Written by Youngster Aravind ఇంజనీర్లు , వైద్యులు కావాలని కొందరు భావిస్తే...ఇక సాఫ్ట్ వేరే కొలువే తమ లక్ష్యమని.... మరికొంత మంది యువత భావిస్తారు. అయితే ఆ యువకుడు మాత్రం భిన్నంగా ఆలోచించాడు. చరిత్ర, చారిత్రక పరిశోధనలంటూ సరికొత్త దారెంచుకున్నాడు... ఓరుగల్లుకు చెందిన ఈ యువకుడు. చారిత్రక ప్రాంతాలు, కాకతీయ కట్టడాలపై లోతైన అధ్యయనం చేస్తూ.. కొత్త విషయాలు వెలుగులోకి తీసుకువస్తున్నాడు. విభిన్న ప్రదేశాలపై పుస్తకం కూడా రాసి...అందరి ప్రశంసలూ పొందుతున్నాడు.

#YuvaEtv

ETV,ETVTelugu,ETV NewsVideo,National News Video,ETV World,ETV andhravani,andhravaniVideo,ETV Talkies,Etv11,Etv andhra pradeshNews,andhravani,Etv Ghantaravam,Etv11 india,Telugu News,Etv AP,AP News,AP,Etv Telugu,Etv News Live Video,Etv Sakhi,Etv Sukhibhava,Health Magazine,Health Show,Etv Margadarsi,ETV Aaha,Latest News Videos,Munrdhadugu,Lakshyam,ETV Telangana,Telangana News,Telangana Latest News,Telangana Updates,ETV Live,Live TV,latest News,

Post a Comment

0 Comments