#AmbatiRayudu
#AmbatiRayuduretirement
#mskprasad
#vijayshankar
#mayankagarwal
#bcci
#cricket
#teamindia
తెలుగుతేజం, భారత క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు తన రిటైర్మెంట్ విషయంలో మనసు మార్చుకున్నాడు. గురువారం రాయుడు తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకున్నాడు. దీంతో అతడు మళ్లీ బ్యాట్ పట్టుకుని మైదానంలోకి దిగబోతున్నాడు. రాయుడు ఈ సీజన్‌లో హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) నిర్వహించే పరిమిత ఓవర్ల క్రికెట్ మ్యాచ్‌లు ఆడనున్నాడు. వచ్చే నెల 10 నుంచి ఎప్పుడైనా హైదరాబాద్ జట్టుతో చేరడానికి సిద్ధమని రాయుడు తెలిపాడు.
Oneindia Telugu
Subscribe to OneIndia Telugu News Channel for latest updates on politics, sports, current affairs in India & around the world.
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
▬▬▬▬▬ Share, Support, Subscribe▬▬▬▬▬▬▬▬▬
♥ subscribe :
♥ Facebook :
♥ YouTube :
♥ Website :
♥ twitter:
♥ For Viral Videos:
▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬▬
0 Comments