పల్లెల్లో ఒకప్పుడు ప్రతి ఇంట్లో ఒకే చోట పంటలు,పశువులు,పండ్లచెట్ల్లు రక రకాల మొక్కలు కనిపించేవి. ఇప్పుడు ఇలా సమగ్ర వ్యవసాయం చేసుకునే రైతుల సంఖ్య తగ్గిపోతుంది. కానీ ఇందులోనే రైతుకు అసలైన లాభం వుందని ప్రకృతి వ్యవసాయ రైతు జిట్టా బాల్ రెడ్డిగారు అంటారు. అలాంటి సమగ్ర వ్యవసాయంతో భువనగిరి సమీపంలో అమేయా కృషి వికాస కేంద్రంలో పంటల సాగు చేస్తున్నారు... ఈ మధ్య కాలంలో అగ్రి హామియోతో కూడ పంటల సాగు చేయచ్చని చెబుతూ... ప్రకృతి వ్యవసాయంలో కొత్త విధానాల కోసం అన్వేషించే జిట్టా బాల్ రెడ్డి గారు స్టూడియోలో సిధ్ధంగా వున్నారు. సమగ్ర వ్యవసాయం మరియు ప్రకృతి వ్యవసాయానికి సంభందించి మీకేదైనా సందేహాలుంటే స్క్రీన్ పై కనిపించే నంబర్లకి కాల్ చేయవచ్చు. #JittaBalreddy #ComprehensiveAgriculture
0 Comments